Trs mla harish rao

trs mla harish rao, hairsh rao, telangana issue, 2014 elections, trs party, neelam cyclone, nilam cyclone, kcr, election, political parties,

TRS MLA Harish Rao

Harish Rao.gif

Posted: 11/21/2012 04:29 PM IST
Trs mla harish rao

TRS MLA Harish Rao

2014 ఎన్నికల్లో  తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని  ఆ పార్టీ ఎమ్మెల్యే హరిష్ రావు స్పష్టం చేశారు.  కాంగ్రెస్ ఖతం  కరో.. తెలంగాణ హాసిల్ కరో నినాదంతో  తమ పోరాటం  ఉంటుందని  వరంగల్ లో  పునరుద్ఘాటించారు. సూర్యాపేట  సమరభేరి సభతో మలిదశ  ఉద్యమానికి  నాంది పలుకుతామని ప్రకటించారు.  ఇక పై  చర్చలు ఉండవని.. మానుకోట తరహా  పోరాటాలకు  రూపకల్పన  చేస్తామని హెచ్చరించారు. తెదేపా అధినేత  వందసార్లు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కంటే  ఒకసారి తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తే చాలని అన్నారు.  నీలం తుపాను నష్టం అంచనాల్లోనూ  ప్రభుత్వం  తెలంగాణ పై వివక్ష  చూపుతోందని  విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ajmal kasabs lawyers question secrecy over his hanging
Ajmal kasab s execution was codenamed operation x  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles