Womens security in madhya pradesh soon

Shivraj Singh Chouhan, molestation, sexual harassment, driving licence, passport, government facilities, database of molesters

women's security in Madhya Pradesh soon

Madhya.gif

Posted: 11/20/2012 06:47 PM IST
Womens security in madhya pradesh soon

No driving licence, passport for molesters in Madhya Pradesh

అది కట్ చేస్తారట అంటే మరీ ఏదో అనుకోండి? మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్త రూల్స్ ప్రవేశపెడుతున్నాడట.ఇక నుండి   మహిళలపై  నేరాలను అరికట్టడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్  పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. వనితలపై  వేధింపులకు పాల్పడిన వారికి  పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు లాంటి ప్రభుత్వ ధ్రువప్రతాలేవీ  ఇవ్వబోమని ఆయన గ్వాలియర్ లో జరిగిన  ఒక కార్యక్రమంలో  ప్రకటించారు.  అటువంటి  నేరాలతో  సంబంధం ఉన్నవారి వివారాలతో  డేటా బేస్ తయారు చేస్తున్నామని , తదనుగుణంగా చర్యలు చేపడతామని  ఆయన తెలిపారు.  ఈ తరహా నేరాలపై ఫిర్యాదు చేయడానికి  త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేయనున్నట్లు  చౌహాన్ తెలిపారు. 

No driving licence, passport for molesters in Madhya Pradesh

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Letter to sonia puts botsa in tough spot
Tdp leader payyavula keshav speaks to media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles