Cm at handriniva project kurnool today

cm kiran, chief minister kiran, kiran kumar reddy, handriniva project, kurnool tour, kurnool, at handriniva project kurnool today

cm at handriniva project kurnool today

3.gif

Posted: 11/18/2012 01:08 PM IST
Cm at handriniva project kurnool today

cm_kurnool

కర్నూలు జిల్లా వాసుల చిరకాల వంఛ ఎట్టకేలకు సఫలమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  ఈ (ఆదివారం) ఉదయం కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాలలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం మొదటి పవర్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం ఉదయం 11 గంటలకు మాల్యాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రెవిన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన హంద్రీనీవా భగీరథ విజయ యాత్ర పాదయాత్రను సీఎం ప్రారంభించారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Revenue minister raghuveera reddy bhageeradha vijayatra
Satya saibaba 87th birthday celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles