New york a new storm

new storm , new york new storm, superstorm sandy, sadny, america, us sandy, america new storm, cyclone, sandy cyclone, sandy effects, storm effects, new york governor warns, america election, us election, obama, romney

new york a new storm

storm.gif

Posted: 11/06/2012 11:28 AM IST
New york a new storm

new york a new storm

అమెరికాకు శాండీ హరికేన్  చేసిన గాయం మానకముందే మరో తుపాను గండం ఉందని  తెలుస్తోంది. శాండీ హరికేన్ అమెరికాలోని తీరప్రాంత రాష్ట్రాలను అతలాకుతలం చేసి ఇలా వెళ్లిందో లేదో.. మరో బలమైన తుఫాను ఆ దేశాన్ని కబళించేందు కు సిద్ధమైపోతోంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, తీవ్రస్థాయిలో వరదలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ఇవన్నీ పునరావృతమయ్యే అవకాశముంది. కచ్చితంగా ఎప్పుడు వస్తుందన్న విషయం తేలకపోయినా, మరో వారం రోజుల్లో ఇది విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Girl gangraped in haryana
Woman is brahmanism film dispute is over  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles