State has failed to act naidu

neelam cyclone affect, chandrababu naidu to visits floods affectd areas, chandrababu naidu visit to kirshna district, Telugu desam president n chandrababu naidu, cyclone nila, chandra babu naidu to slams government, chandra babu naidu fire on congress party, chandrababu naidu fire to cm kiran,

state has failed to act : naidu

naidu.gif

Posted: 11/05/2012 03:09 PM IST
State has failed to act naidu

state has failed to act : naidu

తెలుగు దేశం పార్టీ అధినేత మజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో  పర్యటన చేస్తున్నారు.క్రిష్టాజిల్లాలోని గన్నవరంలోని ప్రజల సమస్యలను  అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ  రాష్ర్ట ప్రభుత్వం  ప్రజలను  సమస్యల సుడిగుండంలోకి నెట్టి,  బల ప్రదర్శన కోసం ఢిల్లీ చుట్టూ  తిరుగుతుందని  అన్నారు.  గత 9 సంవత్సరాల నుంచి  అధికారంలో  ఉన్న ఈ ప్రభుత్వం  రాష్ట్రంలో   సహజ విపత్తులు సంభవించినప్పుడు  మాత్రం కంటి తుడుపు చర్యల్ని  చేపడుతూ ప్రజల్ని  మభ్యపెట్టిందే కానీ, ఎలాంటి  సహాయ చర్యలు  చేపట్టలేదని  ఆయన అన్నారు. ఇప్పటి వరకు  ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని  ఆయన మండి పడుతన్నారు. అయితే వెంటనే  ప్రభుత్వం ఇప్పటి వరకు  ప్రక్రుతి విపత్తలు సంభవించినప్పుడు  తీసుకున్న  చర్యలపై  శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం వస్తున్న చంద్రబాబు  నాయుడు కాన్వాయ్ లోని వాహనం  జడ్చర్ల వద్ద  బోల్తాపడింది.  ఈ ఘటనలో  డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న  గేదేను  తప్పించబోయి  వాహనం  బోల్తాపడినట్లు సమాచారం. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Four children died in west godavari
Police case book in mohan babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles