Pranab to corruption fight

pranab to corruption fight, fight against corruption, corruption fight ot pranab, president pranab fighte to corruption,Pranab Mukherjee fight to Corruption, corruption allegations, President Pranab Mukherjee ,

pranab to corruption fight

pranab.gif

Posted: 11/03/2012 11:52 AM IST
Pranab to corruption fight

pranab to corruption fight

అవినీతిని నిలువరించే పేరుతో దేశంలోని ప్రజాస్వామ్య సంస్థల పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా నీచమైన విషప్రచారాలకు పాల్పడవద్దని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించారు. దేశంలో అవినీతి పెచ్చరిల్లడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. అఖిల భారత లోకాయుక్తల సదస్సును ఆయన న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ప్రసంగిస్తూ, దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి సమస్యపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం న్యాయబద్ధమేనని, అయితే అవినీతిపై పోరు పేరుతో ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేసేవారిని ఎంతమాత్రం ఉపేక్షించరాదని అన్నారు. ‘అవినీతిపై పోరు పేరుతో ప్రజాస్వామ్య సంస్థల పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా దుష్ప్రచారాలకు పాల్పడరాదు. తప్పుడు ఆరోపణల వలన దేశ ఖాతి దిగజారుతుంది’ అని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vishnu complaint on brahmins
Cm kiran delhi tour to meet sonia gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles