Saibaba sansthan bans using mobile phones

Saibaba Sansthan bans using mobile phones. Shri Saibaba Sansthan, mobile phones ban, Shuirdi Saibaba

The Shri Saibaba Sansthan has banned its staff and security men from using mobile phones after it was found that this caused negligence of their duties, its executive officer Kishore More said.

Saibaba Sansthan bans  using mobile phones.png

Posted: 10/30/2012 06:22 PM IST
Saibaba sansthan bans using mobile phones

Shri-Saibaba-Sansthanప్రముఖ దేవస్ఠానం అయిన షర్డీలో సెల్ ఫోన్ వినియోగాన్ని నిషేధించారు. అక్కడి షిర్డీ సాయిబాబా సంస్థాన్ అక్కడ పనిచేసే ఉద్యోగులు సెల్ ఫోన్లు వినియోగించరాదని ఆంక్షలు విధించింది. కొందరు ఉద్యోగులకు బయటి వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయని.. సొమ్ములు పుచ్చుకుని సంపన్నులకు వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని షిర్డీ సంస్థాన్ ఈవో కిషోర్ తెలిపారు. మరి దీన్ని ఎంత వరకు అమలు చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  English medium student studies in guntur
Cholesterol lowering drugs let make a horror film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles