America sandy vs andhra cyclone nilam

america sandy vs andhra Cyclone Nilam,Superstorm Sandy, Deep depression, depression over Bay of Bengal, cyclonic storm, heavy rains in Tamil Nadu, schools closed, Met Department forecast, monsoon forecast,

america sandy vs andhra Cyclone Nilam

Cyclone.gif

Posted: 10/30/2012 03:20 PM IST
America sandy vs andhra cyclone nilam

america sandy vs andhra Cyclone Nilam

అగ్రరాజ్య చరిత్రలో  అతి పెద్ద తుపాను  శాండి. అమెరికా గజగజ లాడిపోతుంది.  గంటకు 140 కిమీ వేగంతో గాలులు, గంట గంటకూ 23 కిమీలు ముందుకు దూసుకువస్తుంది శాండి.  శాండీ ఎలా దాడి చేయనుందోన్న ఆందోళన అమెరికా ప్రజలు భయపడి పోతున్నారు.  మొన్నటి వరకు  అధ్యక్ష ఎన్నికల ప్రచారం. వేడీ అమెరికాను హోరెత్తించగా ఇప్పుడు శాండీ తుపాను ఠారెత్తిపోతుంది.  న్యూయార్క్ కి  ఆగ్నేయాన ఏర్పడిన  ఆ తుపాను  తీరంవైపు చొచ్చుకు వచ్చే కొద్దీ.. ప్రజలు . అధికారులు .. ప్రభుత్వం వణికి పోతున్నాయి.  అయితే ఇప్పుడు  ఆంద్రలో పుట్టిన నీలం కూడా ఆంద్రరాష్ట్రాన్ని వణికిస్తుంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన త్రీవ వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా  మారింది. దీని పేరును నీలంగా ఖరారు చేసినట్లు  చెన్నై వాతావరణ కేంద్ర  అధికారులు వెల్లడించారు. ఈ నీలం తుపాను  చెన్నై ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు  దూరంలో  కేంద్రీక్రుతమై ఉంది. రేరపు  సాయంత్రానికి  నాగపట్నం –నెల్లూరు మద్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే  ఆంద్రప్రదేశ్ లోని  నెల్లూరు,  చిత్తూరు, ప్రకాశం  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని  తెలిపారు. అమెరికాలో శాండీ భీభత్సం చేస్తుంది. ఆంధ్ర లో నీలం ఏం చేస్తుందో  చూడాలి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cyclone nilam threat
Brahmins attacked mohan babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles