Cabinet reshuffle meaningless venkaiah

Cabinet reshuffle meaningless: Venkaiah , Cabinet reshuffle, Venkaiah Naidu, BJP, UPA government, Congress Party, New ministers, BJP leader,

Cabinet reshuffle meaningless: Venkaiah

Venkaiah.gif

Posted: 10/29/2012 11:29 AM IST
Cabinet reshuffle meaningless venkaiah

Cabinet reshuffle meaningless: Venkaiah

కేంద్ర మంత్రి  వర్గం విస్తరణ కొత్త మార్పులు రావటంతో .. కొత్త మంత్రులు ఆనందంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన మార్పులపై నాయుడు గారు ఏడుస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పదవులు పంచినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన  విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేబినెట్ విస్తరణ ‘మేకప్ ముందలి ప్యాకప్’లాంటిదని ఎద్దేవా చేశారు. కేబినెట్ విస్తరణ దేశ ప్రజలకు నిరాశ కలిగించిందని అభిప్రాయపడ్డారు. యువతకు మంత్రి పదవులిచ్చామని చెప్పుకుంటున్న మన్మోహన్, సోనియాలు ఎన్ని వేషాలేసినా ప్రజలు విశ్వసించబోరని పేర్కొన్నారు. కేబినెట్ హోదాలో పెట్రోలియం మంత్రిగా వున్న జైపాల్ రెడ్డిని వేరే శాఖకు మార్చడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. నిజాయితీగా పనిచేస్తున్న జైపాల్‌డ్డిని ఎవరి ఒత్తిడి మేరకు తప్పించారో వెల్లడించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. కార్పొరేటు కంపెనీల ఒత్తిడి మేరకు మంత్రులను మార్చడం హాస్యాస్పదమని మండిపడ్డారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp kavuri effect in congress party
Younger ministers in cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles