Santhnagar police constable strike in hyderabad

constables strike, sr nagar constable strike, santh nagar police, police station, police constable, santhnagar ci, santhnagar police, dassara leaves, ci durga prasad, hyderabad police, dassara festival, constable wife,

santh nagar police constable strike in hyderabad

police.gif

Posted: 10/23/2012 12:39 PM IST
Santhnagar police constable strike in hyderabad

santhnagar police constable strike in hyderabad

హైదరాబాద్ లో ఉన్న సనత్ నగర్  పోలీస్ స్టేషన్  ముందు  ధర్న చేస్తున్నారు.  కేవలం దసరా పండుగ సెలవులు కోసం వారు ధర్నా చేస్తున్నారు. అయితే  వారు సామాన్య ప్రజలు  కాదండోయ్.. వారు ప్రభుత్వ ఉద్యోగులు,   కానీ ప్రభుత్వ రక్షక భటులు.  అంటే పోలీస్  కానిస్టేబుళ్లు. గతంలో కానిస్టేబుళ్లు భార్యలు రాష్ట్రంలో అలజడి పుట్టించారు.  పోలీస్ భార్యలు అందరు కలిసి   వారి భర్తల కోసం ధర్న చేశారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా  కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్ ముందు  సెలవులు కోసం ధర్న చెయటం కొంచెం కొత్తగా ఉందని సామాన్య ప్రజలు అంటున్నారు.  తమకు దసరా పండుగకు సెలవులు  ఇవ్వకుండా సీఐ వేధిస్తున్నారంటూ  సనత్ నగర్  పోలీస్ స్టేషన్  ముందు  కానిస్టేబుళ్ల ఆందోళనకు దిగారు.  సిఐ వైఖరికి  నిరసనగా వారు విధులకు వెళ్లకుండా  తమ నిరసన  వ్యక్తం  చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kejriwal has pipe dream
Krishana district kali mata temple robbery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles