Dont give mobile phones to girls says bsp leader

Bahujan Samaj Party (BSP), BSP, mobile phones, mobile phones to girls, Rajpal Singh Saini, Uttar Pradesh

Don't give mobile phones to girls, says BSP leader

BSP.gif

Posted: 10/22/2012 04:48 PM IST
Dont give mobile phones to girls says bsp leader

Don't give mobile phones to girls, says BSP leader

ఇటీవల మహిళ ల స్వేచ్చ కు మగవారు అడ్డుతగులుతున్నారు. ఇటీవల ఒక గ్రామంలో మహిళల మొబైలు  మాట్లాడితే నేరం , అని ఆ గ్రామ పెద్దలు నిర్ణయంచారు.  ఇలా చెయటం ఒక తాలిబన్ల వలనే అవుతుంది. మహిళలు  వంటగదికే పరిమితం అనే విధంగా వారు ప్రవర్తిస్తారు. మహిళలు మొబైల్  ఫోన్ వినియోగించడం పై బీఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  మహిళలు , చిన్నారులకు  మొబైల్  ఫోన్లు  అవసరం లేదని బీఎస్పీ ఎంపీ రాజ్ పాల్  సైనీ  అన్నారు.  మహిళలు , చిన్నారులకు  మొబైల్  ఫోన్లు  ఇవ్వాల్సిన  అవసరం లేదని, వాటి వినియోగం  చెడు మార్గం పట్టే అవకాశం  ఉందని  ఉత్తరప్రదేశ్  లోని ముజాఫర్ నగర్ లో జరిగిన  సమావేశంలో  సైనీ వెల్లడించారు.  తన తల్లి, భార్య, సోదరి మొబైల్  ఫోన్లను  ఎప్పుడు వినియోగించలేదని  .. అవి లేకకుండా కూడా వాళ్లు సంతోషంగా ఉన్నారని  ఆయ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Durga temple in vijayawada
Sheila dikshits political secretary sends legal notice to arvind  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles