Cbi court grants bail to ias officer bp acharya

B P Acharya, Emaar Properties case, Special Court for CBI , ys jagan,

A special CBI court here today granted bail to suspended IAS officer B P Acharya, prime accused in the case of alleged irregularities in APIIC-Emaar properties deal.

CBI court grants bail to IAS officer BP Acharya.png

Posted: 10/16/2012 09:40 PM IST
Cbi court grants bail to ias officer bp acharya

BP-Acharyaజగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యకు బెయిల్ మంజూరు అయింది. గతంలో ఎన్నో సార్లు బెయిల్  కోసం ప్రయత్నించిన ఆచార్యకు నిరాశే ఎదురైంది. కానీ ఈ రోజు నాంపల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల నగదు, రెండు సొంత పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. అలాగే ఆచార్య ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని, పాస్పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.. మొన్ననే శ్రీలక్ష్మికి కూడా బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmohan singh pledges 50 million to protect bio diversity
Austria lauds its new hero daredevil skydiver who broke sound barrier  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles