Madonna strips for malala yousafzai

Madonna dedicates song, Malala Yousufzai, Pakistani girl shot, MDNA tour, celebrity news

Madonna strips for Malala Yousafzai

Madonna00.gif

Posted: 10/16/2012 01:19 PM IST
Madonna strips for malala yousafzai

Madonna strips for Malala Yousafzai

ప్రఖ్యాత గాయని మడోన్నా తాను నిర్వహిస్తున్న పాప్ కచేరీలో ఒక పాటను తాలిబన్ల చేతిలో కాల్పులకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్‌కు అంకితమిచ్చింది. లాస్ ఏంజిల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్‌లో ప్రదర్శన ఇస్తున్న మడోన్నా కచేరీకి హాజరైన అభిమానులతో.. యూసఫ్‌జాయ్‌పై జరిగిన కాల్పులు తన కంట నీరు తెప్పించాయని తెలిపింది. "విద్యను ప్రోత్సహించండి! మహిళలను ప్రోత్సహించే వారికి మద్దతు ఇవ్వండి'' అని మడోన్నా తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

Madonna strips for Malala Yousafzai

అంతే కాదు.. ఆ బాలికకు మద్దతుగా తన నడుం కింద పచ్చబొట్టుగా పొడిపించుకున్న మలాలా పేరును మడోన్నా తన ప్యాంటును విప్పి మరీ అభిమానుల ముందు ప్రదర్శించింది. కచేరీలో 'హ్యూమన్ నేచర్' పాటను గానం చేసిన మడోన్నా.. ఆ పాటను యూసఫ్‌జాయ్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది.

Madonna strips for Malala Yousafzai

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Black balloons of telangana anguish to greet pm in city
Minor fire at biodiversity meet venue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles