Deccan chronicle sells dc team to mumbai

Deccan Chargers, IPL,Deccan Chargers,Deccan Chronicle, hydarabad team,

The Deccan Chronicle Holdings Limited may have sold their IPL franchise Deccan Chargers to a Mumbai-based real estate company, Kamla Landmarc, but the

Deccan Chronicle sells DC team to Mumbai.png

Posted: 10/12/2012 06:00 PM IST
Deccan chronicle sells dc team to mumbai

Decccan-chargersగత కొంత కాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్టింగ్ లిమిటెడ్, హైదరాబాద్ డక్కెన్ ఛార్జర్స్ టి-20 జట్టును గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. తీవ్ర నష్టాల్లో ఉన్న జట్టును కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ముంబయికి చెందిన ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ కమ్లా లాండ్‌మార్క్ కళ్ళు చెరిరే రేటుకు కొనుగోలు చేసింది. మనకు తెలిసిన సమాచారం ప్రచారం ఈ జట్టును ఆ సంస్థ 1500 కోట్లకు పైగానే హెచ్చించి కొనుగోలు చేసిందని అంటున్నారు. రమేష్ జైన్ యాజమాన్యంలోని కమ్లా లాండ్‌మార్క్ కంపెనీ యజమానులు నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజీకి, బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజీకి తెలియజేస్తూ లేఖ రాశారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. దక్కన్ క్రానికల్ జట్టునైతే వదిలించుకుంది కానీ... హైదరాబాద్ అభిమానులను మాత్రం తీవ్ర నిరాశకు గురించేసిందని మాత్రం చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chinese writer mo yan wins nobel prize
Bjp bangaru laxman gets bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles