Jrntr to join chandrababu pada yatra

NTR, Chandrababu Naidu, Pada Yatra, Chandrababu Naidu, Pada Yatra, Balakrishna, NTR, Kurnool, Telangana, October 15, October 21

NTR to join Chandrababu Naidu Pada Yatra each for one day

Jr.NTR to join Chandrababu Pada Yatra.png

Posted: 10/08/2012 03:13 PM IST
Jrntr to join chandrababu pada yatra

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. మొన్నటి వరకు నారా చంద్రబాబుకి, నందమూరి హరిక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల ఫామిలీల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని, అందుకే నారా కుటుంబం నందమూరి కుటుంబానికి Jr.ntrదూరం ఉంటుందని, గత కొద్దికాలం వరకూ పార్టీ నాయకత్వం వ్యవహార శైలి, అధినేత నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉండి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఎంపీ నందమూరి హరికృష్ణ, రాజీకి వచ్చి ఈ రెండు కుటుంబాలు దగ్గరయినట్లు కనిపిస్తున్నాయి. తన బావ చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించిన రోజున ఆయన పక్కన ఉండి అన్నీ తానై వ్యవహరించారు. రెండురోజులు ముందుగానే హిందూపురానికి వెళ్లి పాదయాత్ర ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు.  ఇప్పుడు ఈ పాద యాత్రకు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాబోతున్నాడని అంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ పాదయాత్రలో పాల్గొంటే జనస్పంద న ఇంకా పెరుగుతుందని అంతే కాకుండా సినీ గ్లామర్ కూడా తోడవుతుందని  టీడీపీ నేతలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  65k bihar policemen threaten mass leave
Cpi narayana fires on ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles