Chandrababus vastunna meekosam

Chandrababu's 'Vastunna Meekosam'

Chandrababu's 'Vastunna Meekosam'

Chandrababu.gif

Posted: 10/06/2012 06:05 PM IST
Chandrababus vastunna meekosam

Chandrababu's 'Vastunna Meekosam'

రోజంతా జనం మధ్య తీరిక లేకండా గడుపుతున్న చంద్రబాబు అర్థరాత్రి  ఏ సమయానికి పడుకున్నా  రోజు వేకువ జామునే నిద్ర లేస్తున్నారు.   తన మార్నింగ్ పనులు  ముగించుకొని  వ్యాయామానికి సిధ్దమవుతున్నారు. ప్రాణాయామంలో  వాయు దిగ్బంధనం  ఆయనకు అలవాటు.  వ్యాయామానికి  రోజూ రెండు గంటలు కేటాయిస్తున్నారు.  మితాహార సూత్రానికి యాత్రలోను భంగం కలిగించడం లేదు. బస్సులోనే ట్రెడ్ మిల్  సైకిల్ పై వ్యాయామం చేస్తున్న ఆయన గంటపాటు ఫిజియోథెరపి చేయించుకుని కాళ్ల, కీళ్ల నోప్పుల నుంచి ఉపశమనం పొందతున్నారు. వాతావరణం మార్పులతో  చంద్రబాబు కు జలుబు చేసినట్లు  నాయకులు చెబుతున్నారు.  బాబు కొంత మేర కాళ్ల నొప్పులతో  బాధపడుతున్నారు.  కుడి కాలుకు చిన్న బొబ్బ వచ్చినట్లు తెలియగా .. వ్యక్తిగత వైద్యులు పరీక్షించి  పర్వాలేదని  తెల్చారు. ఫిజియో ధెరపిస్టు సూచన మేరకు అల్పాహారం సమయంలో  కొద్ది సేపు  కాళ్లను ఐస్ గడ్డలపై  ఉంచి ఉపశమనం పొందుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra youth dies in us mishap
Watermelon cuts heart attack risk weight gain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles