South india shopping mall seized

sMashesh babu, south india shopping mall, kukatpally, GHMC, Mashesh babu,

South India Shopping mall seized at Kukatpally.

South India Shopping mall seized.png

Posted: 10/05/2012 03:29 PM IST
South india shopping mall seized

south-india-shopping-mall

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నిన్న అంగరంగ వైభవంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుచే ఘనంగా ప్రారంభించిన ‘‘సౌత్ ఇండియా ’’ షాపింగ్ మాల్ ని ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదని, ఫైర్ సేఫ్టీ కూడా లేదని సెక్షన్ 455 ప్రకారం ఆ దుకాణాన్ని మూసివేశారు. ఎంతో ఘనంగా ప్రారంభం అయిన ‘‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ’’ కనీసం ఒక్క రోజు కూడా గడవక ముందే మూతపడింది. ఇక నిన్న ప్రారంభోత్సవానికి  వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబుని చూడటానికి అభిమానులు ఇసుకేస్తే రాలనంతా జనం వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sc denies bail to jagan reddy
Telangana movement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles