Jaipal reddy says fuel price hike is unavoidable

LPG price,Jaipal Reddy,Fuel Price Hike,Finance minister,diesel prices,Cabinet Committee on Political Affairs

As I have said before, painful and difficult decisions on price of oil products will have to be taken. Increase in price is unavoidable, Jaipal Reddy said

Jaipal Reddy says_ Fuel price hike is unavoidable.png

Posted: 09/11/2012 03:45 PM IST
Jaipal reddy says fuel price hike is unavoidable

Jaipal-reddyకేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మరో సారి పెట్రో బాంబు పేల్చబోతున్నారు. మొన్నటికి మొన్న ధరలు ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని, ఇది చాలా కఠినమైన నిర్ణయం అని చెప్పిన జైపాల్ రెడ్డీ కనీ సం వారం రోజులు అయినా గడవక ముందే పెట్రోలు రేట్లు పెంచక తప్పడం లేదని ఆయన ఇవాళ స్పష్టం చేశారు. ఈ పెట్రోలు రేటు ఎంత పెంచేది కేబినెట్ కమిటీ చర్చించిన తరువాతే, పెట్రో రేటు ఎంత పెంచేది స్పష్టం అవుతుందని అన్నారు. పెట్రోలియం శాఖ పెట్రో ధరలు పెంచాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఒక నోట్‌ను తయారు చేసి పంపిణీ చేసింది. దీని మీద కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు 5 రూపాయలు చొప్పున.. గ్యాస్‌ సిలిండర్‌ ధర 50 రూపాయల మేర పెంచాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరి కేబినెట్ ఆయిల్ కంపెనీలు పెట్టుకున్న వైపు మొగ్గు చూపుతారా? లేక సామాన్య ప్రజలపై భారం పడకుండా చూస్తారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police playing cards
Dear divorce wife pockets rs 5cr alimony  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles