Man handling bullets in shamshabad

Man handling bullets in Shamshabad, Shamshabad airport, Police arrest, Hyderabad man, S Rao, Hyderabad to visakhapatnam ,

Man handling bullets in Shamshabad

Shamshabad.gif

Posted: 09/11/2012 11:53 AM IST
Man handling bullets in shamshabad

Man handling bullets in Shamshabad

ఇప్పటి వరకు  మనం .. గంజాయి , సారాయి, కలప, ఎర్రచందనం, మత్తు పదార్ధాలు   అక్రమా రవాణ గురించి వినే ఉంటాం. కానీ ఒక ప్రయాణికుడు .. రెండు తుపాకీ తూటాలను  తీసుకుపోవటం  ఇదే మొదటి సారి.  అతను నక్సలైట్ కాదు.. సామాన్య ప్రయాణికుడు.. మన శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రెండు తుపాకీ తూటాలను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతున్న ఎస్ రావు అనే ప్రయాణికుడిని సోదాలు చేస్తున్న సమయంలో అతని వద్ద తూటాలు లభించాయి. దాంతో విమానాశ్రయ అధికారులు ప్రయాణికుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ministers security guard beaten black
America world trade center site 11 years later  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles