Unique coin helping curiosity explore martian surf

Unique coin helping Curiosity explore Martian surface,century-old coin , currently, Mars, helping, NASAs, Curiosity, rover, explore, surface

Unique coin helping Curiosity explore Martian surf

coin.gif

Posted: 09/10/2012 12:20 PM IST
Unique coin helping curiosity explore martian surf

Unique coin helping Curiosity explore Martian surf

 మనిషన్నవాడు లేని అంతరిక్షంలో కాసులతో పనేముంటుంది చెప్పండి? అయినా సరే... అంగారక గ్రహాన్ని శోధిస్తున్న క్యూరియాసిటీకి మాత్రం వందేళ్ల క్రితం నాటి ఓ సెంట్ (రాగి నాణెం, ఒక డాలర్‌కు వంద సెంట్లు) సాయం చేస్తోంది. నాసా ప్రయోగించిన ఈ అత్యాధునిక రోవర్‌లోని కెమెరా మార్స్ హ్యాండ్ లెన్స్ ఇమేజర్‌లో ఉన్న ఈ నాణెం ఫొటోలు సక్రమంగా వచ్చేందుకు ఉపయోగపడే క్యాలిబరేటర్‌గానూ పనిచేస్తోంది. 1909లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లింకన్ కాలంలో విక్టర్ డేవిడ్ బ్రెన్నర్ డిజైన్ చేసిన ఇలాంటి నాణేలను అంతరిక్ష పరికరాల్లో ఏర్పాటు చేయడం నాసాకున్న ఓ రివాజు. అందుకే ఇతర అత్యాధునిక క్యాలిబరేటర్లు ఉన్నప్పటికీ ఈ నాణేన్ని కూడా క్యూరియాసిటీలోకి చేర్చారు. ఇంజినీర్ కెన్ ఎడ్‌గెట్ వ్యక్తిగతంగా దీన్ని కొనుగోలు చేసి క్యూరియాసిటీలో చేర్చారు. రోవర్‌ను అంగారకుడిపైకి పంపేందుకు అయిన ఖర్చు మొత్తాన్ని లెక్కిస్తే... 2.5 గ్రాములున్న ఈ నాణెం విలువ దాదాపు మూడున్నర లక్షల రూపాయలు అవుతుంది!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Y s vijayamma merger comments in pti interview
Robbery in ongole mla gv seshu house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles