101 year old driver hits 11 people in los angeles

101-year-old driver hits 11 people in Los Angeles, apologetic, after, barreling,crowd, mostly, school, kids, Los Angeles, sending,people, hospital

101-year-old driver hits 11 people in Los Angeles

old.gif

Posted: 08/31/2012 12:22 PM IST
101 year old driver hits 11 people in los angeles

 101-year-old driver hits 11 people in Los Angeles

దక్షిణ లాస్ఏంజిల్స్‌లో  పాఠశాలలు వదలడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులు పక్కనున్న ఫుట్‌పాత్ మీద తినుబండారాలు వగైరా కొంటున్నారు. అంతలో రివర్స్ తీసుకుంటున్న ఓ కారు మెల్లగా వారి మీదకు వచ్చింది. పిల్లలు, తల్లిదండ్రులు ఆపమని కేకలు వేస్తున్నా కారు వస్తూనే ఉంది. కారు కింద పడిన 11 మంది పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ దగ్గరికి వెళ్లి చూడగా.. ఓ పండు ముసలాయన కనిపించాడు. తన బ్రేకులు పని చేయలేదని.. అందుకే తప్పు జరిగిపోయిందని వివరించాడు.ముసలాయన డ్రైవింగ్ లైసెన్స్ చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రెస్టన్ కార్టర్ అన్న పేరున్న ఆ తాతగారి వయస్సు 101 ఏళ్లట! పోలీసులు తాతగారిని అరెస్టు చేయనప్పటికీ.. ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధాప్యం వల్ల వచ్చే పరాకులో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అమెరికాలో 70ఏళ్లకు పైబడిన వారంతా వ్యక్తిగతంగా వెళ్లి తమ డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అయితే తాతగారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పక్కాగా ఉండడం గమనార్హం. గాయపడిన వారంతా ఆసుపత్రిలో కోలుకుంటున్నారని.. వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.

 100-year-old driver hits 11 people in Los Angeles

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  America new history first sikh speaker
Mammus family ready to do duty of hanging ajmal kasab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles