Big blow to eenadu chief ramoji rao

Vishaka rent control court ordered to vacate Eenadu Seethammadhara office within three months

Vishaka rent control court ordered to vacate Eenadu Seethammadhara office within three months

Big blow to Eenadu chief Ramoji Rao.png

Posted: 08/29/2012 06:34 PM IST
Big blow to eenadu chief ramoji rao

Eeenadu-Ramojiraoప్రముఖ పారిశ్రామిక వేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చుట్టుకున్న భూ వివాదలు ఈ మధ్యన ఆయన్ను విడిచిపెట్టేట్లు లేవు. తాజాగా విశాఖ పట్నంలో సీతమ్మధారలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని మూడు నెలల్లో ఖాళీ చేసి వెళ్లి పోవాలని విశాక కట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా పాత బకాయిలను కూడా  చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు పూర్వ పరాల్లోకి వెళితే... 1974లో రామెజీరావు మంతెన ఈశ్వర కుమార క్రిష్ణ వర్మ అనే వక్యి దగ్గర నుండి లీజుకు తీసుకున్నాడు. అయితే 1985లో రోడ్డు విస్తరణలో భాగంగా 289 చదరపు మీటర్ల స్థలం ప్రభుత్వం తీసుకుంది. అయితే దీన్ని సాకుగా చూపి రేసపువాని పాలెం లో సర్వే నెంబర్ 52లో 872 చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం నుండి పోందాడు. అయితే దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం సదరు యాజమానికి తెలపకపోవడంతో అతడు కేసు వేశాడు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడంటూ కోర్టు ఈ కేసును ఏసీబీకి అప్పగించింది. దీంతో వేగం పెంచిన ఏసీబీ ముమ్మర దర్యాప్తు చేస్తుంది. దీనిపై రామోజీ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల హైకోర్టు స్టేను తొలగించడంతో ఎసిబి దర్యాప్తును తిరిగి ప్రారంభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attack on lady police station at hyderabad
Minister irks women by asking not to protest rape cases  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles