Construction of permanent godown for evms

Construction Of Permanent Godown For EVMs

Construction Of Permanent Godown For EVMs

Construction Of Permanent Godown For EVMs.png

Posted: 08/27/2012 06:36 PM IST
Construction of permanent godown for evms

EVM-Godownమన దేశ, రాష్ట్ర నాయకుల భవిష్యత్తును తెలిపే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈవీఎం)లకు ఎక్కడలేని కష్టాలు వచ్చి పడ్డాయి. ఎన్నికల తరువాత వీటిని పట్టించుకొనే వారే కరువయ్యారు. వీటిని భద్రపరచడానికి (ఇవి తలదాచుకోవడానికి) తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. రెండేళ్ళ క్రింద విజయవాడలో జరిగిన ఈవీఎం దొంగతనంతో మేల్కొన్న కేంద్ర ఎన్నికల కమీషన్ ఈవీఎంలను ప్రత్యేకమైన గోదాముల్లోనే భద్రపరచాలని సూచించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం వీటిని భద్రపరచడానికి గోదాముల నిర్వహణ చేపట్టింది. వీటి నిర్మాణానికి  12 జిల్లాలకు గాను 10.08 కోట్లను విడుదల చేసింది. మహబూబ్ నగర్ లో ఈవీఎం గోదాము పూర్తికావల్సి వచ్చింది. మిగతా జిల్లాలు అయిన గుంటూరు, విశాఖపట్నం, వరంగల్, కడప, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అనంతపురం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు వచ్చే మార్చినాటి కల్లా పూర్తి కావస్తాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Astronaut neil armstrong
Face yoga tips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles