The effects of television on children

The Effects of Television on Children

The Effects of Television on Children

Children.gif

Posted: 08/21/2012 04:34 PM IST
The effects of television on children

The Effects of Television on Children

పిల్లలు టీవీలో  తమ వయసుకు సరిపడనివి.. హింసతో కూడిన కార్యక్రమాలు, సినిమా చూస్తున్నారా? అయితే  వారిని వాటికి కాస్త దూరంగా  ఉంచండి?  ఎందుకంటే  వీటితో  పిల్లలో నిద్ర సమస్యల  ముప్పు గణనీయంగా   పొంచి  ఉంటున్నట్టు తేలింది.  నిద్రపోవటానికి  గంట ముందుగా  వయసుకు తగిన కార్యక్రమాలే చూసిన 3-5 ఏళ్ల పిల్లలో  నిద్రద నుంచి మద్యలో లేవటం , నిద్ర పట్టకపోవటం, పీడకలల వంటి సమస్యలు 64% వరకు ఎక్కువుగా ఉంటున్నట్లు తేలింది.  పిల్లలు  చూసే కార్యక్రమాల విషయంలో ఈ చిన్న జాగ్రత్త  తీసుకుంటే మంచి ఫలితం  కనబడుతోందని  పరిశోధకులు చెబుతున్నారు.  కొన్నిసార్లు తల్లిదండ్రులు  పిల్లలను  పూర్తిగా టీవీ చూడకుండా దూరంగా ఉంచుతుంటారు, కానీ వాళ్లు చూసే కార్యక్రమాలను  మార్చటం  వల్ల పెద్ద మార్పు కనిపిస్తుందని సీటెల్  చిల్డ్రన్స్  రీసెర్చి ఇన్ స్టిట్యూట్ కు  చెందిన గ్యారిసన్  పేర్కొంటున్నారు.  8ఏళ్ల పిల్లలు బ్యాట్ మ్యాన్  వంటి సూపర్ హీరోల కార్యక్రమాలు చూస్తే వారి సాహసాలు నిజ జీవితంలో  సాధ్యం  కాదని అర్థం  చేసుకోగలుగుతారు.  కానీ ఇవే  కార్యక్రమాలు 3 ఏళ్ల పిల్లలో విపరీత స్పందనలు, భయం  కలిగిస్తాయని  వివరిస్తున్నారు.  వయసుకు తగని లేదా హింసతో  కూడిన కార్యక్రమాలు చూసినప్పుడు  పీడకలలు రావటం, నిద్ర పట్టకపోడం , నిద్ర నుంచి మధ్యలో లేవటం వంటి సమస్యలు  అధికంగా  ఉంటున్నాయని  పేర్కొంటున్నారు.

The Effects of Television on Children

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Compounder held for filming woman s delivery
Hc cancels kurupam mla janardhan thatraj election  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles