Vetern photographer dead

vetern photographer dead

vetern photographer dead

31.gif

Posted: 08/15/2012 07:33 PM IST
Vetern photographer dead

        ఇంతకాలం చలనచిత్ర రంగానికి తనవంతుగా ఎన్నో సేవలందించిన  ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అశోక్‌మెహతాashok (65)కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ కొద్దిరోజుల క్రితం ఆయన కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. ముంబాయిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆయన మృతి చెందారు. దేశంలో అత్యంత ప్రతిభావంతమైన సినిమాటోగ్రాఫర్లలో ఆయన ఒకరు. హిందీలో పలు విజయవంతమై చిత్రాలకు ఆయన పని చేశారు.
       శేఖర్ కపూర్ 'బ్యాండిట్ క్వీన్', శ్యామ్ బెనగల్'మండి', త్రికాల్, అపర్ణాసేన్ '36 చౌరింఘీ లేన్', 'పరోమా', శక్తికపూర్ 'ఉత్సవ', సుభాష్ గయ్ 'రామ్ లఖన్', ఖల్ నాయక్, కిసాన్, ఎంఎఫ్ హుస్సేన్ 'గజగామినీ' చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా తన ప్రతిభని కనపరిచి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High alert as pakistani militants attack key air force base
Suprising incident in america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles