Miami beach gets rising seas sticker shock

Miami Beach gets rising seas sticker shock

Miami Beach gets rising seas sticker shock

sea.gif

Posted: 08/10/2012 05:31 PM IST
Miami beach gets rising seas sticker shock

Miami Beach gets rising seas sticker shock

దేశంలో  సముద్ర మట్టాలు  పెరుగుతున్నాయి.  అటు, ఇటు  అనికాకుండా అన్ని ప్రాంతాల్లో ఇదే కనిపిస్తోంది.  పెరుగుతున్న తుపాన్లు, అలల్లో కనిపిస్తున్న మార్పులు , సాధారణ డెల్టా భూస్థితి,  తీరప్రాంత  కోత , తీరం పొడవునా  నదీప్రవాహ మార్గాల్లో  పెరుగుతున్న  పూడిక దీనికి ప్రధాన కారణంగా తేలింది.  భారతీయ తీరంలో సముద్ర మట్టాల  పెరుగుదల్లో  చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.  అలల కొలమానాలను విశ్లేషించి చూస్తే  గత 40-50 ఏళ్లలో  సముద్ర మట్టం  ఏటా  సగటున 1.29  మిల్లీ మీటర్ల మేర పెరిగినట్లు  తేలింది.  అలల్లో  వచ్చిన  మార్పులన  బట్టి చూస్తే 1939-1991  మధ్య కాలంలో  కొచ్చిన్  తీరంలో  సముద్ర మట్టం ఏటా 1.2 మిల్లీ మీటర్ల మేర  పెరిగినట్లు  తేలింది.  1937-1991 మధ్య విశాఖపట్నంలో  యేటా 0.9 మిల్లీ మీటర్ల మట్టం పెరిగింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hun sen cambodia prime minister marathon speech lasts 5 hours on national tv
Neil armstrong has cardiac bypass surgery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles