Siliconandhra ceremony for tanikella bharani

Siliconandhra ceremony for Tanikella Bharani

Siliconandhra ceremony for Tanikella Bharani

Siliconandhra.gif

Posted: 08/09/2012 06:30 PM IST
Siliconandhra ceremony for tanikella bharani

Siliconandhra ceremony for Tanikella Bharani

అంతరించిపోతున్న  ప్రాచీన కళలకు జీవం పోసేందుకు  అమెరికాలో  ప్రవాసాంద్రులు  అధికంగా  నివసించే సిలికాన్  వ్యాలీలో  తెలుగు సాధనాలయం పేరిట ఓ వేదిక  ఏర్పాటైంది.  స్థానిక  తెలుగు సంస్థ  సిలికానాంధ్రా సారథ్యంలో  దీన్ని ఏర్పాటు  చేశారు.  ప్రముఖ సినీ నటుడు  తనికెళ్ల భరణి  తెలుగు  సాధనాలయాన్ని ప్రారంభించారు.  తెలుగు   గడ్డపై  కళలకు ఆదరణ తగ్గిపోతున్న  ప్రస్తుత  తరుణంలో  అమెరికాలోని  ప్రవాసాంధ్ర పిల్లలకు  శిక్షణ  ఇచ్చేందుకు  సాధనాలయాన్ని  ఏర్పాటు  చేయడం ముదావహమని  భరణి  నిర్వాహకులు ప్రశంసించారు.  ఈ సందర్భంగా  సిలికానాంధ్ర 11వ వార్షిక  వేడుకలను  నిర్వహించారు.  తెలుగు భాష,  సాహిత్యం, కళలకు  సంబంధించి  ప్రవాసాంద్రులతో  ముఖాముఖి నిర్వహించిన భరణి.. వారి సందేహాలను  నివ్రుత్తి చేశారు.  సిలికానాంధ్ర వ్యవస్థాపక  అధ్యక్షుడు కూచిభొట్ల  ఆనంద్ మాట్లాడుతూ.. సాధనాలయంలో స్థానికంగా  ఉండే  చిన్నారులకు  సంగీతం , నాట్యం, నాటక రంగాల్లో  శిక్షణ  ఇవ్వనున్నట్లు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A comparative examination of tuberculosis immigration medical
Byreddy rajasekhar reddy comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles