Loss of rs100 note causes four deaths in uttar pradesh village

Loss of Rs100 note causes four deaths in Uttar Pradesh village,Four persons dead while trying to retrieve Rs 100 note from sewerage tank near Kanpur,rakhi shagun, rs 100 leads to death of four in uttar pradesh, uttar pradesh

Loss of Rs100 note causes four deaths in Uttar Pradesh village,Four persons dead while trying to retrieve Rs 100 note from sewerage tank near Kanpur

Loss.gif

Posted: 08/04/2012 12:23 PM IST
Loss of rs100 note causes four deaths in uttar pradesh village

Loss of Rs100 note causes four deaths in Uttar Pradesh village

మనిషికి మరణ ఏ రూపంలో వస్తుందో ఎవరు చెప్పలేరు.  మనిషి బతకటానికి  డబ్బు చాలా ముఖ్యం . ఆ డబ్బు కోసం మనిషి ఎలాంటి పని చేయ్యటానికైన వెనకడుగు  వేయడు. కానీ ఆ డబ్బు మనిషి ప్రాణం తీస్తుంది. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చుతుందని మనం విన్నం. కానీ ఒక వంద నోటు  ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుందని ఎవరు ఊహించారు.  వంద రూపాయలు ఉంటే .. ఒక రోజు ఒక మనిషిక బతికేస్తాడు.  అదే వంద రూపాయలు  ఒక కుటుంబంలో విషాదం మిగిల్చింది.  ఒకేసారి నలుగురి ప్రాణాలు  తీసింది  వంద నోట.    ఒక వంద నోటు తండ్రి కొడుకుల సహా నలుగురి ప్రాణాలు తీసింది.

Four persons dead while trying to retrieve Rs 100 note from sewerage tank near Kanpur

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని మదర్సా గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సందీప్ అనే పదేళ్ల బాలుడు ఉదయం పది గంటలప్పుడు చేతిలో రూ.వంద నోటు పట్టుకుని చెల్లితో రాఖీ కట్టించుకునేందుకు వెళ్తున్నాడు. ఇంతలో చేతిలోని నోటు ఎగిరి మూత తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయింది. నోటును అందుకోవాలన్న ఆతృతలో సందీప్ అందులోకి దూకేశాడు.కొద్దిసేపటికి ఇది గమినించిన సందీప్ తండ్రి ముకేష్.. కొడుకు కోసం ఆ మురుగు కాల్పలోకి దిగాడు. వీరివురూ పైకి రాకపోవడాన్ని గమనించిన స్థానిక యువకులు నీరజ్, సుధీర్‌లు అందులోకి దిగారు. వీరిరువురూ అనూహ్యంగా అందులో ఇరుక్కుపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలపడంతో ఊరంతా విషాదం అలుముకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  13 year old girl thrown into ganga by parents
Tatas propose rs 500 cr aerospace hub in andhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles