Hillary clinton wishesh to pranabh

hillary clinton wishesh to pranabh

hillary clinton wishesh to pranabh

23.gif

Posted: 07/26/2012 05:20 PM IST
Hillary clinton wishesh to pranabh

       hilaryభారతమాత తొలి పౌరుడు ప్రణబ్ ముఖర్జీకి దేశవిదేశాలనుంచీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే 13వ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ అభినందించారు. అమెరికా ప్రజలతో ఆయనకు గాఢమైన అనుబంధముందని, అనేక సమస్యలను సులభంగా పరిష్కరించి.. ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టమయ్యేందుకు సహకారమందించారని హిల్లరీ ఓ ప్రకటనలో తెలిపారు. భారత, అమెరికా సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టేందుకు కృషి చేస్తామని హిల్లరీ అన్నారు. ప్రణబ్, హిల్లరీల మధ్య సత్సంబంధాలున్నాయి. గత మూడేళ్లలో వాషింగ్టన్ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి హిల్లరీ క్లింటన్ తో ప్రణబ్ సమావేశమయ్యారు. వీరి మైత్రి ప్రస్తుత తరుణంలో గమనార్హమైంది. ఇరుదేశాల సంబంధాల ప్రతిష్టతకు ఇది దోహదకారి అవుతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian railways offer
Nd tivari dna reports  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles