Pratibha patil farewell speech to parliamentarians

President Pratibha Patil on Monday cautioned MPs not to voice their dissensions in Parliament at the cost of serious debate and legislations and maintained that they should keep abreast of new developments in technology and information explosion while making laws

Pratibha Patil farewell speech to Parliamentarians.png

Posted: 07/23/2012 07:23 PM IST
Pratibha patil farewell speech to parliamentarians

Pratibha-Patilరాష్ట్ర పతి ప్రతిభా పాటిల్‌కు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈరోజు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఉప రాష్ట్ర పతి హమీద్‌ అన్సారీ, లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌, ప్రతిపక్ష నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్‌, అన్నిపార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ప్రతిభా పాటిల్‌ పదవీ కాలం రేపటితో ముగియనుంది. ప్రతిభా పాటిల్‌ భారత తొలి మహిళా రాష్ట్ర పతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. భారత 14వ రాష్ట్ర పతిగా ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రాజకీయాల్లో సందడి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Non bailable warrant against minister pardha saradhi
Forest people life  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles