Mamata to support pranab

West Bengal,the choice,Sonia Gandhi,Pranab Mukherjee,Manmohan Singh,Mamata Banerjee,heart,Gorkha Janmukti Morcha,Assam,Arunachal Pradesh,Abdul Kalam

We took a unanimous decision for the larger interest of the coalition dharma. We will support Pranab Mukherjee. We will decide on the VP poll later, Mamata said

Mamata to support Pranab.gif

Posted: 07/17/2012 08:01 PM IST
Mamata to support pranab

Mamata_pranabపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయిన మమతా బెనర్జీ తన బెట్టు వీడి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ దాదాకే తన మద్దతు ఇస్తున్నట్లు ఇవాళ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ దాదా ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి దాదాను వ్యతిరేకించిన దీదీ చివరకు ఆయనకే మద్దతు ఇస్తున్నట్లు తెలపడం విశేషం. ఈ రోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన మమతా బెనర్జీ అందరి అభిప్రాయాలు సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... అబ్దుల్ కలాం పోటీ నుండి తప్పుకోవడంతో గత్యంతరం లేక ప్రణబ్ కి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా సూచించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈనెల 19న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdptrs may abstain from voting
Hinduism and islam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles