Andhra minister caught on wrong foot in temple

Andhra minister caught on wrong foot in temple?,Minister for major industries J Geeta Reddy caused a flutter on Friday when she reportedly entered the premises of Akkanna Madanna temple in Shah Ali Banda wearing footwear

Andhra minister caught on wrong foot in temple?

minister.gif

Posted: 07/07/2012 11:58 AM IST
Andhra minister caught on wrong foot in temple

 Andhra minister caught on wrong foot in temple?

ఆ మంత్రి  పేరు అయితే మార్చుకుంది గానీ.. తన పద్దతులు ఇంక మార్చుకోలేదు.  పదవి కోసం  పేరును రెండు ముక్కులుగా చేసి  వాడుకుంటుంది.  రెండు కులాల పేరుతో  పదవులు అనుభవిస్తున్న మంత్రి .. ఒక ఆలయంలో పాపం చేసింది.  ఆషాడ మాసపు బోనాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన బోనాల ఉత్సవాలు జరగనున్న పాతబస్తీలోని ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డా.జె.గీతారెడ్డి ఓ ప్రార్థన మందిరంలోకి పాదరక్షలతో వెళ్లటం విమర్శలకు దారితీసింది.

 Andhra minister caught on wrong foot in temple?

పాతబస్తీలోని బోనాల ఉత్సవాల్లో భాగంగా శాలిబండ హరిబౌలీ సమీపంలోని అక్కన్నమాదన్న దేవాలయానికి మంత్రి గీతారెడ్డి ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చారు. పూజలు నిర్వహించేందుకు గర్భగుడిలోకి వెళ్లే ముందు పాదరక్షలను వదిలిన మంత్రి ఆ తర్వాత బయటకు వచ్చి వాటిని వేసుకుని వెళ్లిపోయేందుకు పయనమయ్యారు. అంతలో స్థానిక విలేఖర్లనుద్దేశించి మాట్లాడేందుకు ఆమె పాదరక్షలతోనే మళ్లీ అక్కడే నున్న మరో ప్రార్థన మందిరంలోకి వచ్చారు. అయితే ఆమె విలేఖర్లతో మాట్లాడేందుకు ఓ ప్రార్థనా మందిరంలోకి పాదరక్షలతోనే వచ్చి, మాట్లాడి వెళ్లిపోయారు. అయితే మంత్రి పాదరక్షలు వేసుకుని విలేఖర్లతో మాట్లాడిన ప్రార్థన మందిరంలో అంతకు ముందే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించిన పలువురు స్థానికులు మంత్రి వైఖరి పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad municipal commissioner krishna babu
Speaker to visit nalgonda today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles