Cameron queue 10 mins for a coffee

Myth n Reality blog Mythili Bhusnurmath blog blog posts,british-pm,waitress-at-a-uk-coffee-shop-chides-david-cameron,an-indian-pm-in-queue

Imagine a day when an Indian PM has to wait his turn for a cup of coffee. I'm in the middle of serving somebody. a waitress at a UK coffee shop is reported to have told David Cameron, after she failed to recognize the British Prime Minister and scolded him for jumping the queue.

Cameron queue 10 mins for a coffee.gif

Posted: 07/05/2012 06:19 PM IST
Cameron queue 10 mins for a coffee

David-Cameronదేశ ప్రధానులకు, అధ్యక్షులకు అప్పుడప్పుడు సామాన్య ప్రజల లాగ రోడ్ల ప్రక్కన ఉన్న షాపులలో, రెస్టారెంట్లలో కాఫీ తాగాలనో ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు అలా చేస్తారు. కానీ కొన్ని సార్లు వారికి విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. ఇలాంటి సంఘటనే బ్రిటన్ ప్రధాని అయిన కామెరూన్ కి ఎదురైంది. బ్రిటన్ ప్రధాని అయిన డేవిడ్ కామెరూన్ ఇవాళ ఫ్లైమౌత్ లో జరిగే ఆర్మీ ఫోర్సెస్ డే వేడుకలలో పాల్గొనేందుకు వెళుతున్నారు.

దారిలో వెళుతున్నప్పుడు అతనికి కాఫీ తాగాలనిపించి, మార్గ మద్యంలో ఉన్న శాండ్ విచ్ ప్లస్ కేఫ్ కు సెక్యూరిటీ లేకుండా ఒక్కరే వెళ్లారు. అతను వెళ్లినప్పుడు ఆ కేఫ్ చాలా రద్దీగా ఉంది. ఆయన నేరుగా కాఫీ కౌంటర్ వద్దకు వెళ్లారు. కాఫీ కౌంటర్ వద్ద షీలా థామస్ అనే యువతిని కాఫీ అడిగారు. తాను ఇతరులకు సర్వ్ చేయడంలో బిజీగా ఉన్నానని, కాసేపు వేచి ఉండండని చెప్పడమే కాకుండా క్యూలో రాకుండా ఇలా ఎలా వచ్చారని ప్రశ్నించారు. పది నిమిషాల తర్వాత కామెరూన్ సహాయకులు పక్కనున్న వారెన్స్ బేకరీ నుండి అతని కోసం జామ్ డోనట్, కప్ టీ తెచ్చారు. అతను బయటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ టీ తాగారు.  చాలాసేపటికి కామెరూన్‌ను గుర్తించిన వెయిట్రెస్ థామస్.. తాను పని ఒత్తిడిలో ప్రధానిని గుర్తించలేదని చెప్పింది. అందుకు సారీ అని చెప్పారు. వెళుతూ వెళుతూ ప్రధాని ఆమెతో కరచాలనం చేస్తూ వెళ్లి పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pv narasimha rao connived at demolition of babri masjid
Discovery of particle could redefine physical world  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles