Pranab nomination accepted

Pranab Mukherjee, PA Sangma, Presidentail poll, UPA

Not finding any merit in the objections raised by PA Sangma, Returning Officer for the Presidential election on Tuesday accepted the nomination of Pranab Mukherjee as UPA’s candidate

Pranab nomination accepted.gif

Posted: 07/03/2012 09:12 PM IST
Pranab nomination accepted

Pranabప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి వేసిన నామినేషన్‌లో ఎలాంటి లోపాలు లేవనీ, అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ ఎన్నికల అధికారులు సంగ్మా చేసిన ఫిర్యాదును కొట్టివేశారు. దీంతో ప్రణబ్ ముఖర్జీకి లైన్ క్లియర్ అయింది.  మరోవైపు రాష్ట్రపతి రేసులో నామినేషన్లు వేసినవారిలో చివరికి ప్రణబ్ ముఖర్జీ - సంగ్మా మాత్రమే మిగిలారు.  మిగిలిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం 50 మంది ఎంపీల సంతకాలతో అభ్యర్థి నామినేషన్ వేస్తేనే నామినేషన్ పరిశీలన జరుగుతుందని చెప్పారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికలు ప్రణబ్ వర్సెస్ సంగ్మాగా మారాయి. ప్రస్తుత పరిస్థితినిబట్టి చూస్తే ప్రణబ్ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar rao asks cmpcc chief to resign over by polls results
Rahul gandhi has invited palvai goverdhan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles