Assam mla beaten up by mob also alleges rape attempt

Assam MLA, beaten up by mob, also alleges rape attempt,assam mla rumi, manhandled by public onmla rumi, karimgunj mla rumi and husband manhandled by public

Assam MLA, beaten up by mob, also alleges rape attempt

Assam MLA.gif

Posted: 07/02/2012 01:13 PM IST
Assam mla beaten up by mob also alleges rape attempt

Assam MLA, beaten up by mob, also alleges rape attempt

అస్సాం బొర్ఖాలా ఎమ్మెల్యే రుమీనాథ్ పై జరిగిన దాడి కీలక మలుపు తిరిగింది.  తనపై దాడికి  పాల్పడిన వారు తను రేప్ చేయబోయారంటూ  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసారు.  దాడి చేసిన వారిలో కొందరు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారన్నారు.  నన్ను నా భర్తను  చంపటానికి చూసారన్నారు.  తనపై దాడి చేసిన వ్యక్తులు అత్యాచారానికి కూడా యత్నించారని రెండో పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే రుమీనాథ్ ఆరోపించారు. దాడి చేసినవారు తనను చంపడానికీ ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు. అసోం రాష్ట్రంలోని బొర్ఖోలా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రుమీనాథ్. ఆమెకు భర్త, రెండు నెలల కూతురు ఉన్నప్పటికీ.. వారిని వదిలేసి ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితుడు హుస్సేన్‌ను పెళ్లి చేసుకుంది.  తనకన్నా ఐదేళ్లు చిన్నవాడైన హుస్సేన్‌ను పెళ్లి చేసుకోవడం కోసం ఆమె మతం కూడా మార్చుకుని ఇస్లాం స్వీకరించింది. అయితే, దీనిపై ఆగ్రహించిన ప్రజలు.. దాదాపు 200 మంది ఇక్కడి కరీంగంజ్ పట్టణంలో శుక్రవారం రాత్రి ఆమెపై, ఆమె రెండో భర్తపై దాడి చేసి చితకబాదారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడిన రుమీ నాథ్.. తాజాగా ఆరోపణలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Intermediate girl gang raped
High court serious on jd  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles