Cheating in kadapa district

cheating in kadapa district

cheating in kadapa district

30.gif

Posted: 07/01/2012 03:39 PM IST
Cheating in kadapa district

      ఉపాదికోసం అర్రులు చాస్తోన్న నిరుద్యోగులు దుర్మార్గుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. తాజాగా కడపలో ఓ ప్రైవేటు ట్రావెల్ 1ఏజెంటు 400మందికి టోకరా వేశాడు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరినుంచి 40వేలు వసూలు చేసి పరారయ్యేందుకు యత్నించాడు. మోసం వెలుగు చూడడంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. షాజీ పిళ్లై అనే వ్యక్తి రైల్వే ష్టేషన్ రోడ్డులో ఆఫీసు తెరిచాడు. విదేశాల్లో ఉద్యోగాలిస్తామని ప్రకటనల ద్వారా నిరుద్యోగులను ఆకట్టుకున్నాడు.  కొచ్చి ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ట్రావెల్ ఎజెన్సీ ఆప్టిమా ద్వారా వీసాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఐతే మూడు నెలలు గడిచినా వీసాలు రాకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో ఏజెంట్ మోసం బయటపడింది. ఇలాంటి మోసగాళ్ల మాయమాటలకు మోసపోరాదని మనవి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Model schools in ap
Ayurveda medical services now in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles