Elangana issue will be resolved lagadapati

Vijayawada MP Lagadapati Rajagopal said that Telangana issue will be resolved in August. He told that Rajyasabha member Chiranjeevi will be inducted into PM Manmohan Singh's cabinet

Vijayawada MP Lagadapati Rajagopal said that Telangana issue will be resolved in August. He told that Rajyasabha member Chiranjeevi will be inducted into PM Manmohan Singh's cabinet

Telangana issue will be resolved  Lagadapati.gif

Posted: 06/30/2012 05:35 PM IST
Elangana issue will be resolved lagadapati

Lagadapati-Rajagopalకాంగ్రెస్ నాయకుడు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈ రోజు కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి ఇవాళ చిరంజీవి జోస్యం చెప్పారు. త్వరలో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆయన అన్నారు. ఆగష్టులో తెలంగాణ పై స్పష్టమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం వెల్లడిస్తుందని చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి మార్పు పై వస్తున్న వార్తల ఆయన స్పందిస్తూ... రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెసు 2014లో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ 60 శాతం ఓట్లతో రాష్ట్రపతి అవుతారని ఆయన అన్నారు. మరి లగడ పాటి చెప్పిన వాటిలో ఎన్ని నిజమౌవుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Announces second leef
Nagarjuna meets nimmagadda prasad in chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles