Nellore district racharla villagae people not voting

Nellore district , Racharla Villagae People Not Voting,

Nellore district , Racharla Villagae People Not Voting

Nellore.gif

Posted: 06/12/2012 11:10 AM IST
Nellore district racharla villagae people not voting

రాష్ట్రంలో జరుగుతు ఉప ఎన్నికల పోలింగ్ నేడే కావటంతో.. రాజకీయ నాయకుల గుండె వేగంగా కొట్టుకుటుంది. నిన్న విశాఖ జిల్లా పాయకరావు పేట, సీతరామంపురం  గ్రామస్థులు అవినీతి డబ్బు మాకొద్దు అంటూ గ్రామంలో  రాజకీయ పార్టీలు పంచుతున్న డబ్బుకు చెక్ పెట్టారు. అలాగే  ఈ రోజు నెల్లూరు  జిల్లా, కొడవలూరు  మండలం,  రాచర్లపాడు గ్రామస్థులు  పోలింగ్ ను బహిష్కరించారు.  రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్ వారు రైతుల  భూములు  తీసుకొని  అందులో  పరిశ్రమ  ఏర్పాటు  చేయనందుకు  నిరసనగా  తమ భూములు  తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్  చేస్తూ  రాచర్లపాడు గ్రామస్థులు  పోలింగ్ ను   బహిష్కరించారు. 156వ పోలింగ్  కేంద్రంలో  సుమారు 526 మంది ఓటర్లు ఓటింగ్ కు హాజరుకాలేదు.  అయితే మండల అధికారి  అంకయ్య  గ్రామస్థులతో  చర్చలు  జరుపుతున్నారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhanwar lal worked as jagan agent
Ram charan marriage ramaiah talambralu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles