All government websites to move to ipv6 by year end

All government websites to move to IPv6 by year end,Internet to switch IPv6 format to allow trillions of new IP addresses, News, , Latest IT news, Latest Technology News, Latest Computer News, India IT news, Blogs, computer articles, where to buy computer from, cheap computer, hard disks, dell, ibm news, it news portal, infosys news, infosys jobs, students corner, free computer articles, computer vendors in india, delhi, computer shops across india, it jobs across india, discussion forum

All government websites to move to IPv6 by year end

websites.gif

Posted: 06/07/2012 11:51 AM IST
All government websites to move to ipv6 by year end

All government websites to move to IPv6 by year end

ఇటీవల కాలంలో ప్రభుత్వ వెబ్‌సైట్లకు హ్యాకర్ల బెడద పెరిగిపోవడంతో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం అత్యంత సురక్షితమైన ఇంటర్నెట్‌ప్రోటోకాల్ చిరునామా ఐపీవీ6ను ఉపయోగించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లను ఈ ఏడాది చివరినాటికి అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లకు నూతన ఐపీ అడ్రస్‌ను కల్పిస్తామని టెలికం సెక్రటరీ చంద్రశేఖర్ వెల్లడించారు. భద్రత కల్పించే సామర్థ్యం అధికంగా ఉండేలా ఐపీవీ6ను రూపకల్పన చేశామని ఆయన చెప్పారు. 2020నాటికి దేశమంతటా ఐపీవీ6ను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఐపీవీ4లో 32 బిట్ అడ్రస్‌లను నమోదు చేయవచ్చని, 430 కోట్ల ప్రత్యేక ఐపీలను నమోదు చేసే అవకాశం ఉందని వివరించారు. అదే ఐపీవీ6లో అయితే 128 బిట్ అడ్రస్‌లతోపాటు, ఎన్ని ఐపీలనైనా నమోదు చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం మన దేశంలో 3.50 కోట్ల ఐపీవీ4 అడ్రస్‌లుఉన్నాయని, 36 కోట్లమంది సబ్‌స్రైబర్స్ ఉన్నారని పేర్కొన్నారు. కంప్యూటర్ నెట్‌వర్క్‌లో ప్రతి డివైస్‌కు ఓ సంఖ్య ఉంటుంది.దీనినే ఐపీ అడ్రస్ అంటారు. ఇంటర్నెట్ కమ్యునికేషన్‌లో ఐపీ అడ్రస్ చాలా ప్రధానమైనది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Birthday bash was cover for love trade racket
Mother threatening me says veerappan s daughter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles