Mamata slammed for overboard kkr celebrations

Mamata slammed for 'overboard' KKR celebrations,"Kolkata Knight Riders, Shah Rukh, Mamata Banerjee, IPL, Cricket Association of Bengal,

Mamata slammed for 'overboard' KKR celebrations

Mamata.gif

Posted: 05/30/2012 12:09 PM IST
Mamata slammed for overboard kkr celebrations

Mamata slammed for 'overboard' KKR celebrations

ఈ సన్మాన కార్యక్రమాన్ని తిలకించడానికి స్టేడియంలోపల సుమారు 70 వేల మంది అభిమానులు చేరగా, లోపలికి వెళ్లడానికి అవకాశం లేని మరో 30 వేల మంది స్టేడియం బైటే ఉండిపోయారు. కార్యక్రమం ముగిసిన తర్వాత షారుక్ ఖాన్, జుహీ చావ్లాతో పాటుగా క్రికెటర్లు బైటికి వచ్చే సమయంలో వారిని చూడడానికి బైట వేచి ఉన్న జనం ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపిఎల్ చాంపియన్ కోల్‌కతా రైట్ రైడర్స్ జట్టు సన్మాన కార్యక్రమం తర్వాత స్టేడియం బైట పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది.

Mamata slammed for 'overboard' KKR celebrations

దాదాపు గంటసేపు జరిగిన సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియం బైట వేచి ఉన్న వేలాది జనం తమ అభిమాన క్రికెటర్లను జట్టు యజమానులైన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను, నటి జుహీ చావ్లాను చూడడానికి ఒక్కసారిగా ఎగబడి బారికేడ్లను తోసుకుని ముందుకు రావడమే కాకుండా పోలీసులతో గొడవకు దిగారు. వాళ్లను వెనక్కి నెట్టేయడానికి పోలీసులు ప్రయత్నించగా, జనం పోలీసులతో కూడా గొడవపడ్డారు. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి కూడా. స్టేడియం బైట ఎక్కడ చూసినా చెల్లా చెదరుగా పడి ఉన్న చెప్పులు, ఇతర పాదరక్షలే కనిపించాయి. కాగా, తొక్కిసలాట సందర్భంగా పోలీసులు లాఠీచార్జీ జరిపారంటూ వచ్చిన వార్తల గురించి పోలీసు అధికారులను ప్రశ్నించగా, లాఠీచార్జి జరగలేదని, ఎవరూ గాయపడలేదని వారు చెప్పడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Time pass employees
Aicc leader ponguleti sudhakar on jagans comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles