Underwear bomb plot shows need for surveillance power

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Underwear bomb plot shows need for surveillance power

Underwear bomb plot shows need for surveillance power.GIF

Posted: 05/10/2012 09:01 PM IST
Underwear bomb plot shows need for surveillance power

అండర్ వేర్ బాంబుని అమెరికా పై ప్రయోగించాలని చూసిన ఆల్ ఖైదా తీవ్రవాదులు చూసిన విషయం తెలిసిందే. అయితే ఈ అండర్ వేర్ బాంబును ప్రయోగించేందుకు చేసిన కుట్ర భగ్నం చేశారు ఎఫ్ బీఐ ఛీఫ్ రాబర్ట్ ముల్లర్. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన అమెరికా పార్లమెంటుకు వివరణ ఇచ్చారు.

దీనికి సంబంధిన విషయాల పై ముల్లర్ మాట్లాడాడు. ప్రత్యేకించి అరేబియా ద్వీపకల్పం నుంచి సాగుతున్న అల్‌ఖైదా కార్యకలాపాలు అమెరికా భద్రతకు ప్రధానమైన ముప్పుగా పరిణమించిందని ఆయన అన్నారు. అల్‌ఖైదా ఛిన్నాభిన్నమైనా దానినుంచి ముప్పు తొలగిపోలేదని ముల్లర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No apology for dress code orders haryana govt
15 health benefits of eating apples  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles