79 year old man

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

79 years old man.gif

Posted: 05/01/2012 07:49 PM IST
79 year old man

పుర్రెకో బుద్ధి.... జిహ్వకో రుచి అన్నారు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి కోరికలు కలుగుతాయో చెప్పలేం. అక్కడ కూడా ఓ తాతయ్యకు వింత కోరిక పుట్టింది. అదీ 79 ఏళ్ళ వయస్సులో. అదేం కోరిక అంటే... లింగమార్పిడి చేయించుకోవాలనే. ఇదేం పోయే కాలం అనుకోకండి. ఈ స్టోరీ చదవండి.

ఈయన ఆరడుగల అందగాడు... రాయల్ ఎయిర్ ఫోర్స్ (బ్రిటన్ లో అధికారిగా పని చేసి రిటైరైన వక్తి. పిల్లలు, మనవలతో నిండు జీవితాన్ని ఆనందంగా గడిపే జీవిత చెరమాంకంలోకి అడుగుపెట్టిన పెద్దాయన. ఈ వయస్సులో సెక్స్ మార్పిడి చేయించుకొని బామ్మగా మారిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం అతను కోటి 15 లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు రెడీ అయ్యాడు.

ఈ తాత పేరు రూత్ రోజ్. ఉద్యోగ జీవితంలో ఆయన పేరు జేమ్స్. ఇలా అమ్మాయిలా మారాలనే బుద్ధి ఈయనకు చిన్నప్పుడే అంటే 9వ ఏటనే పుట్టిందట.  కానీ అప్పటి నుండి పరిస్థితులు అనుకూలించక మిన్నకుండి పోయాడు. ఇతనికి 1961లో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు. ఇతడు 1970 నుండి అమ్మాయిలా రహస్యంగా సింగారించుకోవడం మొదలు పెట్టాడు. రూత్ ఒకరి ఈ వేషంలో ఉండగా ఆయన భార్య చూసేయడంతో ఉన్న కాస్త ముసుగు తీసేసి బహిరంగంగానే సింగారించుకొని తిరగడం ప్రారంభించాడు. ఇక జీవిత చరమాంకంలోనైనా తన కోరికను తీర్చుకునేందుకు సిద్దం అవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bar men
Azad in cm kiran kumar reddy seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles