Night landing facility now available at tirupati airport

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Night-landing facility now available at Tirupati airport

night-landing facility Tirupati airport.GIF

Posted: 04/28/2012 05:05 PM IST
Night landing facility now available at tirupati airport

తిరుపతి రేణిగుంట విమానాశ్రమంలో ఎట్టకేలకు (నైట్ ల్యాండింగ్) రాత్రి వేళల్లో విమాన రాకపోకలకు అనుమతిచ్చారు. 2008లోనే నైట్ ల్యాండింగ్ కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా సిబ్బంది కొరతతో కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు షిప్ట్ పద్దతి వచ్చిన తరువాత ఆ సమస్య లేకుండా పోవడంతో ప్రభుత్వ అనుమతితో పాటు ఆయా విమాన సంస్థలకు భారతీయ విమానయాన సంస్థ పచ్చజెండా ఊపింది. ఇక పై రాత్రి వేళల్లో కూడా తిరుపతిలో ల్యాండింగ్ కావచ్చన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  60 years old man
Bjp bangaru laxman sentenced to 4 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles