I want to become cardiac surgeon bipc topper

When he was in class X, Atukula Rahul read the story of South African cardiac surgeon Dr Christian Barnard, who perfor

When he was in class X, Atukula Rahul read the story of South African cardiac surgeon Dr Christian Barnard, who perfor

I want to become cardiac surgeon BiPC topper.GIF

Posted: 04/25/2012 02:55 PM IST
I want to become cardiac surgeon bipc topper

Rahul-atukulaచదువుకి పేద, ధనిక, కూలి, దళిత అనే తేడాలు ఉండవని నిరూపించాడు కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన అటుకుల దేవయ్య కొడుకు రాహుల్. బైపీసీలో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు (989) సాధించాడు. తండ్రి కూలీగా, అన్న కంప్యూటర్‌ రిపేర్‌ షాపులో పనిచేస్తు తమ్మున్ని శ్రద్ధగా చదివించారు. కరీంనగర్‌ జిల్లాలోని ట్రినిటి విద్యాసంస్థలో పట్టుదలతో చదివి రాష్టంలో మొదటి ర్యాంక్‌ సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్రానికి చాటి చెప్పారు.

పేద కుటుంబానికి చెందిన ఏ రాహుల్‌కు తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో అన్న, తండ్రి పట్టుదలతో చదివించారు.
మొదటి ర్యాంక్‌ సాధించిన రాహుల్‌ మాట్లాడుతూ నిరంతర శ్రమ పట్టుదలతోనే తాను ఈ విజయాన్ని సాధించానని అన్నారు. తనకు అనునిత్యం ప్రోత్సహాన్నిందించిన తండ్రి, అన్నయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి భవిష్యత్‌లో కార్డియాలిజిస్టు డాక్టర్‌గా పేదలకు సేవ చేస్తానని తెలిపారు. పేద విద్యార్థులు నిరూత్సాహపడకుండా పట్టుదలతో చదివి విజయాలు సాధించాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Athirathram2012 at bhadrachalam
Maddela cheruvu suri murder case prime ecused bhanu cbi custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles