Rajasthan cricket association

National,Sports,Delhi,Rajasthan Cricket Association

National,Sports,Delhi,Rajasthan Cricket Association

Rajasthan Cricket Association.GIF

Posted: 04/25/2012 12:29 PM IST
Rajasthan cricket association

Chris-gayleఐపీఎల్ – 5 క్రికెట్ సీజన్ పండగ మళ్ళీ వచ్చింది. ఈ సీజన్ క్రికెటర్లు తన బాదుడుతో అందరిని సంబరాల్లో ముంచెత్తుతుంటే క్రిస్ గేస్ మాత్రం రాజస్థాన్ క్రికెట్ బోర్డుని ఏడిపిస్తున్నాడు. క్రిస్ గేల్ మైదానంలో బంతిని గొడ్డును బాదినట్టు బాదుతుంటే... స్టేడియంలోని కొన్ని వస్తువులు ధ్వంసం అవుతుంటాయి. ఆ ప్రతాపాన్ని ప్రాక్టీస్ లో కూడా చూపెడుతున్నాడు. రాజస్థాన్ క్రికెట్ అకాడెమీలో స్టేడియంలో గేల్ ప్రాక్టీస్ చేస్తుండటంతో రాజస్థాన్ బోర్డుకు పెద్ద బొక్క పడుతోందని బావురుమని ఏడుస్తుంది.

అసలు విషయం ఏంటంటే... కికెట్ నెట్ ప్రాక్టీస్ చేసే పిచ్ లకు కాస్త దూరంలోనే ఈత కొలను ఉంది. మామూలు బ్యాట్స్ మెట్ కొడితే బంతులు అక్కడి వరకు వెళ్లవు. కానీ గేల్ కొడితే... అనుకొని ముందు జాగ్రత్తగానే ఈత కొలనులోని నీటిని ఖాళీ చేశారు. ఎందుకంటే అస్తమానం బంతులు కొలనులో పడితే ప్రాక్టీస్ కే బోలెడు బంతులు కావాలని నీటిని ఖాళీ చేయిస్తే కథ అడ్డం తిరిగింది. గేల్ కొట్టిన బంతులు పదే పదే కొలనులో పడటంతో బాల్ బాయ్స్ ఈత కొలనులో దిగడం బంతిని తేడవం మళ్ళీ పడటం.. అంతేకాదు కొలనులో నీరు లేకపోయే సరికి కొలనులోని ఖరీదైన టైల్స్ తో పాటు, రాజస్థాన్ అకాడమీ ఆఫీసు అద్దాలు కూడా ద్వంసం కావడంతో ఖనాజాకు భారీగా బొక్క పడిందని రాజస్థాన్ బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గేల్ లా మజాకా అని అనిపించుకుంటున్నాడని అతని టీం సభ్యులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maddela cheruvu suri murder case prime ecused bhanu cbi custody
Maoists to release bjd mla on thursday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles