Kcrs son in law umesh rao attacks kcr

KCR's Son-in-law Umesh Rao attacks KCR,Umesh Rao slams KCR Umesh Rao slams KCR, Umesh Rao fires on KCR, Umesh Rao comments on KCR, Umesh Rao

KCR's Son-in-law Umesh Rao attacks KCR

KCR.gif

Posted: 04/20/2012 06:30 PM IST
Kcrs son in law umesh rao attacks kcr

KCR's Son-in-law Umesh Rao attacks KCR

టీఆర్ఎస్ అధినేత  కేసిఆర్ పై  ఆయన మేనల్లుడూ  ఉమేష్ రావు  స్వరం పెంచారు.  కేసిఆర్  బిజినెస్  వ్యవహారశైలిపై ఆయన  న్యాయపోరాటానికి  దిగారు.  టీఆర్ఎస్ అధినేత  కేసిఆర్  ఆయన మేనల్లుడు  ఉమేష్ రావు ల మధ్య పచ్చగట్టి వేస్తే  భగ్గుమంటోంది.  టీఆర్ఎస్  ఆఫీస్ ను  కేసిఆర్  సొంత  వ్యవహారాలకు  ఉపయోగించుకుంటున్నారని  ఆరోపిస్తూ  ఆయన హై కోర్టులో  పిటిషన్  దాఖలు  చేశారు.   ఈ వ్యవహారంలో ఉమేష్ రావు  గతంలో   కేసిఆర్ పై మండిపడ్డారు.  రాజకీయ  కార్యకలాపాలకు  ప్రబుత్వం  ల్యాండ్  కేటాయిస్తే .. బిల్డింగ్  కట్టి అందులో ఆయన బిజినెస్ నడుపుతున్నారని  ఆరోపించారు.  స్వార్థ  రాజకీయాలు,  కుటుంబ సభ్యుల స్వార్థం  కోసం కేసిఆర్  తెలంగాణను  అడ్డు పెట్టుకున్నారని  విమర్శించారు.  ఇవేకాకుండా  జగన్ తో  కేసిఆర్  ఆర్థిక  లావాదేవీలు  నడుపుతున్నారని  అన్నారు.  తెలంగాణ  భవనం  కేసిఆర్  జాగీరు కాదని,  ఆయన మాటలు  నమ్మి ప్రజలెవరూ మోసపొవద్దని  సూచించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hottie neha dhupia kisses arbaaz kha
Andhra hc cancels aidetor vijaya sai bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles