Cheating case against andhrajyothi md

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Cheating case against " AndhraJyothi " MD RadhaKrishna,cheating case on andhrajyothi,cheating case abn radha krishna,cheating case on abn andhrajyothi,cheating case on abn

Cheating case against  AndhraJyothi  MD.gif

Posted: 04/20/2012 03:28 PM IST
Cheating case against andhrajyothi md

Radha-krishnaప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఎం.డీ. వేమూరి రాధక్రిష్ణ పై ఆ సంస్థ పాత ఉద్యోగి వేసిన పిటీషన్ పై సైబరాబాద్ 11 మెట్రోపాలిటన్ కోర్టు ఛీటింగ్ కేసు, అలాగే నమ్మకద్రోహం 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈయనతో పాటు మరో ఇధ్దరి పై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. గతంలో ఆంధ్రజ్యోతి పేపర్ విభాగంలో యాడ్స్ సేల్స్ మెన్ గా రామ్ చందర్ ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సక్రమంగా అప్పగించి ఉద్యోగం మానేశాడు.

ఆ తరువాత ఆ సంస్థ నుండి నాకు బెదిరింపులు వస్తున్నాయని, నన్ను బయబ్రాంతులకు గురి చేస్తున్నారని రామ్ చందర్ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై సైబరాబాద్ మేజిస్ట్రేట్‌లో పిటిషన్ దాఖలు చేశాడు.. దీనిపై విచారించిన న్యాయమూర్తి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ప్రచురణల విభాగాధిపతి రామకృష్ణ, రవిలపై నమ్మకద్రోహం, చీటింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra hc cancels aidetor vijaya sai bail
Shun tv channels listen to music cm mamata  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles