Gabbar singh audio launch

Gabbar Singh audio launch,Chiranjeevi, Shruti Haasan, Pawan Kalyan, audio launch, Gabbar Singh,Gabbar Singh audio unveiled by Chiru Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos, Telugu mp3, Telugu actress,Telugu actors, Telugu movies reviews,Telugu movie reviews,Telugu movie previews,Telugu songs, Telugu music, Telugu top 10, Telugu movie

Gabbar Singh audio launch

Gabbar.gif

Posted: 04/18/2012 10:44 AM IST
Gabbar singh audio launch

Gabbar Singh audio launch

ఇటీవల జరిగిన గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు త్రీ మూర్తులు ఒక వేదికపై కనిపించటంతో.. అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మెగా స్టార్ చిరంజీవి , నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒకేసారి కనిపించటంతో .. అభిమానులకు పెద్ద పండుగ వచ్చినంత ఆనందంగా ఉన్నారు.

Gabbar Singh audio launch

చిరంజీవి ప్రతి మీటింగ్‌లోనూ కరెక్ట్‌గానే మాట్లాడుతాడని ఇండస్ట్రీ భావిస్తుంది. కానీ ఈమధ్య తనేం మాట్లాడుతున్నా… తాటాకులు కడుతున్నారంటూ ఆయన మీడియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి గబ్బర్‌సింగ్‌ ఆడియోలో చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పలురకాలుగా స్పందిస్తున్నారు. ‘పంజా’ ఆడియో వేడుకలో.. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ… తాను చెట్టుపేరు చెప్పుకుని రాలేదనీ… అంటూ కొత్త తరహాలో మాట్లాడారు.

Gabbar Singh audio launch

చిరు మాట్లాడుతూ.. 35 సంవత్సరాల క్రితం సినిమాలో యాక్ట్‌ చెయ్యాలి అనే థాట్‌ నా మైండ్‌లో రాకపోయి వుంటే ఒక జన్మని వ్యర్థం చేసుకొని వుండేవాడ్నేమో. అలాగే మా కుటుంబం జన్మ కూడా వేస్ట్‌ చేసుకుని వుండేవాళ్ళమేమో అనిపిస్తుంది. ఎన్ని కోట్లకు పడగలెత్తినా, ఎంత గొప్పవారైనా సరే ఈ రకమైన అభిమానధనం సంపాదించడం అనేది పూర్వజన్మ సుకృతం.

Gabbar Singh audio launch

మమ్మల్ని కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు మమ్మల్ని ఇంతవారిని చేశాయి. అందుకే నిలువెల్లా మీ పట్ల మాకు కృతజ్ఞత వుంటుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అహర్నిశలు ఆలోచిస్తుంటాము. ఇంతమంది ప్రేమను పొందడం, మీ గుండెల్లో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదు. ఇది ఎన్నో జన్మల పుణ్యం. అలాంటి పుణ్యాన్ని కలిగిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు, అభిమానులకు మా మెగా కుటుంబం రుణపడి వుంటుంది’ అన్నారు. అలా పవన్ కల్యాణ్ మీద భ్రమ పడే కొంతమంది భావాలను మెగాస్టార్ పటాపంచలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sleepy air canada pilot mistook planet for plane report finds
Anam vivekananda reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles