Ecor engineers to move mukul over demands

ECoR engineers to move Mukul over demands,Business news, business news India, India business news, Indian economy news, Indian financial news

ECoR engineers to move Mukul over demands

Mukul.gif

Posted: 04/16/2012 06:48 PM IST
Ecor engineers to move mukul over demands

ECoR engineers to move Mukul over demands

కేంద్రంలోని  యూపీఏ సర్కారు కు త్రుణమూల్ కాంగ్రెస్ నుంచి ఇబ్బందులు  తప్పేటట్లు  లేదు.  పార్టీ అధ్యక్షురాలు , పశ్చిమ బెంగాల్   ముఖ్మమంత్రి  మమతా బెనర్జీ  కేంద్రం వైఖరిపై  విమర్శనాస్త్రాలు  సంధిస్తూ  వస్తున్నారు.  ఇప్పుడు  ఆమె సహచరుడు, రైల్వే  మంత్రి  ముకుల్  రాయ్ నుంచి సర్కారుకు ఇబ్బందులు  ఎదురవుతున్నాయి.  గత వారం జరిగిన కేబినెట్  భేటీలో  ముకుల్  అలజడి పుట్టించిన విషయం తెలిసిందే.  కొన్ని కీలక బిల్లులపై  మంత్రి తీవ్ర  అభ్యంతరాలు  లేవనేత్తినట్లు  సమాచారం.  బొగ్గుపై  రాయల్టీ  చెల్లింపులకు  సంబంధించిన  మార్గదర్శకాలను  త్రుణమూల్  వ్యతిరేకిస్తున్నట్లు  సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.  ఈ మార్గదర్శకాలు పశ్చిమబెంగాల్  అర్థిక  పరిస్థితి పై  తీవ్ర ప్రభావం  చూపుతాయని పేర్కొన్నారు.  అయితే పరిస్థితి  వివరించి, సముదాయించేందుకు  ఆర్థిక  మంత్రి  ప్రణబ్ ముఖర్జీ  ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  ఈ సమయంలో  ప్రధాని  మన్మోహన్ సింగ్  ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp laughs at jagans prediction
Man files fir on dog owner  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles