Delhi metropolitan magistrate

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Delhi Metropolitan magistrate.gif

Posted: 04/16/2012 03:57 PM IST
Delhi metropolitan magistrate

కొడుకు ప్రమాదవశాత్తు చనిపోతే మీరు మీ కొడలిని, మనవడిని వదిలించుకోవాలని చూసే వారికి కోర్టు షాక్ ఇచ్చింది. కొడుకు చనిపోయిన తరువాత కోడలిని ఇంటి నుండి గెంటి వేసే అత్త మామలకు ఢిల్లీ కోర్టు చురకలు అంటించింది.

2010లో కొడుకు చనిపోగానే, కోడలు-మనుమడిని ఇంటి నుంచి పంపించివేసిన సంఘటనలో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి ఈ తీర్పును వెలువరించింది. భర్త లేని సందర్భంలో నిస్సహాయురాలైన కోడలు, మనుమడి బాధ్యతలను అత్త, మామలే చూసుకోవాలని, ఆమె ఖర్చులకు గాను ప్రతి నెలా పది వేల రూపాయలు చెల్లించాల్సిందేనని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రచనా తివారీ తీర్పిచ్చారు. ఇక పై అత్త మామలు తస్మాత్ జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hc ordered to it investigation
A gel to supercharge male fertility  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles